Search This Blog

Thursday, January 5, 2017

ప్రశ్నేదైనా సరే, ప్రేమతో బదులిస్తే,

💐ప్రశ్నేదైనా సరే, ప్రేమతో బదులిస్తే,
మనం గడిపే ప్రతి రోజు, ఎంతో అనందంగా వుంటుంది...

నీ పరిస్థితిని ఎప్పుడూ, ఎవరు ఆలోచించరు.
నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, అది మనిషి సహజ స్వభావం...

కోయిల, కాకి రెండు అరుస్తాయి.
కానీ కోయిలది పాటంటారు, కాకిది గోల అంటారు, ఆలోచించు ఎందుకో..? బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు..!🙏🏼🙏🏼🙏🏼🙏🏼

No comments:

Post a Comment