Search This Blog

Wednesday, January 4, 2017

మనిషి విలువ

👤❗( మనిషి విలువ )❗👤 

మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?⁉😊

1⃣మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!✅❗కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!❗

2⃣ అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!❎❗వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని " అణుకువ " నటిస్తారు.☺ అంతవరకే.!!!😄❗

3⃣పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ  తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు ❎ వాడుకుందామని ✅😃❗పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే ఒక్కడూ ఉండడు.😃ఇది నిజం✅❗

4⃣ కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత గొప్పగా చెబుతారు.!👌🏻❗కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!❎

❗మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి 1 కరుణ,2 దయ,3 ప్రేమ ,4 జాలి ,5 సేవాభావం ,6 సాయపడాలనే తపన ,7 మంచి మనసు ,8 తెగింపు ,9 విశాలహృదయం , ఉండాలి.!!!✅

❗👏🏻👏🏻👏🏻 " విలువ " మనం పిలవకుండానే మన దగ్గరకు  వస్తుంది.!!!✅

No comments:

Post a Comment