Search This Blog

Saturday, January 7, 2017

బొమ్మరిల్లు క్లయిమాక్ష్ సీన్ ఒక ఫ్రస్టేషన్ మొగుడు ఒక సాడిస్ట్ పెళ్ళాం మద్య

బొమ్మరిల్లు క్లయిమాక్ష్ సీన్ ఒక ఫ్రస్టేషన్ మొగుడు ఒక సాడిస్ట్ పెళ్ళాం మద్య
.....
మొగుడు :- మొత్తం నువ్వేజేసావే ..
....
పెళ్ళాం :- నేనేం జేసానండి...
.....
మొగుడు :- పెళ్లి అయిన దేగ్గెర నుంచి నువ్వు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్
....
పెళ్ళాం :- ఏమికోల్పాయారండి
....
మొగుడు :- నీకు ఇంకా అర్ధం కాలేదా పెళ్లి కి ముందు నా దేగ్గెర ఏముందో అదే కోల్పోయానే ఆనందం, స్వేచ్చ ,మనస్సంతి, నెత్తి మీద బొచ్చు, రుచి మొగ్గలు, టి వి రిమోటు .. ఇవేనే నేను కోల్పోయింది నువ్వెప్పుడు మా ఆయనకి మంచి వంట వండాలి బాగా చూసుకోవాలి అని అనుకుంటావ్ కాని ఆ వంటలో ఎమేస్తున్నవో నాతో ఏమి మాట్లాడుతున్నావో మాత్రం అలోచించవ్
.....
పెళ్ళాం :- ఏమండి మీ గురించి నేను ఏ వంట చేసిన ఒకటి కి నాలుగు సార్లు ఆలోచిస్తాను మీతో ఏమి చెప్పినా నాలుగు సార్లు చెబుతా
.....
మొగుడు :- అదేనే నేను అన్టంది వొకటికి నాలుగు సార్లు ఉప్పుకారాలు వేసి చెడదోబ్బుతున్నావ్ , పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టటం లో ఉన్న ఆనందం నీకు తెలుసు గాని అది తినటానికి నేను ఎన్ని అవస్థలు పడుతున్నానో అలోచించవ్ వంట రుచిగా లేకపోతే తినలేమని నీకు తెలియదే నాకు తెలుసు     అసలు నన్ను అడిగి చేస్తేనే కధే నాకు ఎ కుర ఇష్టమో ఎ కూరా ఇష్టం లేదో తెలుసుకోటానికి ఏదన్న వస్తే నా పాత లవర్ కి ఫోన్ జేస్తావ్ .... అదేమో నా మీద కోపం తో ఏదో తేడా గా చెప్పిద్ధి నువ్వేమో నన్ను సాదిస్తావ్ ... నన్ను అడగవే నాతో మాట్లాడు పోట్లాడకు ఫ్రెండ్లీ గా ఉండవే
......
పెళ్ళాం :- ఆ మాట ఎప్పుడు నేను కదా అండి చెప్పేది
.....
మొగుడు :- నువ్వు అంటావ్ కాని ఉండవ్ ఎందుకంటే మీ అమ్మ లక్షణాలు అన్ని నీకు ఉడి పడ్డాయ్ ... నా జీతం మొత్తం నువ్వే తీసుకుంటావ్ పయిడబ్బులు నువ్వే నోక్కేస్తావ్ .... చేతిలో ఒక్క వెయ్యి పెట్టి నెలంత పండగ చేసుకోమంటే నాకు ఎలాఉంటదో తెలుసా ఆ నోటు చించి గాల్లోకి ఎగరేసి పిచ్చోడిలా అరవాలి అనిపిస్తదే...
....
ఏమండి పుట్టింటికి వెళ్లి వస్తా అంటావ్ నేను హ్యాపి గా టికెట్లు బుక్ చేస్తా కాని పది రోజులు ఉంటానని చెప్పి రెండురోజుల్లోనే ఉడి పడతావ్ చుట్టూ పక్కలోల్లు నవ్వుతున్నారు....
.....
ఏమండి టివి చూద్దాం రండి అంటావ్ నేనేదో వస్తా రిమోట్ నా చేతిలో పెట్టి ఏమండి ఆ సీరియల్ పెట్టండి ఈ సీరియల్ పెట్టండి నా పిండా కుడు చానెల్ పెట్టండి అని సావదోబ్బి సేవులుముస్తావ్ ..... చివరికి నిద్రలో కుడా గురక పెడితే నిద్ర రావటం లేదే....
.....
నీకు తెలియదు నీతో వేగలేక మా బాస్ గాడితో దొబ్బులు తినలేక నరకం చూసానే ఫ్రస్టేషన్ కోపం చిరాకు అసహ్యెం ఎవరిమీద చూపించాలో తెలియక ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ మీద అరిచేసా .. ఇప్పుడది వళ్ళాయన్ని ఏసుకొని గొడవకి వచ్చింది ...
నేను ఎందుకు అలాఉన్ననొ ఒక పెళ్లి అయిన వాడిగా వాళ్ళ ఆయనకే అర్ధం కాకపొతే ఇంకా దానికెల అర్ధం అవుతుందే...
,,,,,
పెళ్లి చూపుల్లో మీ అయ్యా నాకు ఒక ప్రామిస్ చేసాడు నాకూతురు పట్టుదల గల మనిషి దేన్నయిన సాదిస్తుంది అని కాని నువ్వు నన్ను సాదిస్తావ్ అని ఇన్ని రోజుల్లో అర్ధం అయ్యిందే ..
.....
ఇప్పుడెంటే నువ్వు చేసిన వంటలు బాగున్నాయి నీ మాటలు సూపర్ అనాలి అంతేగా .... ఉంటానే కాని నీవంటల దెబ్బకి లివర్ నీ మాటల దెబ్బకి ఇయర్ .... రెండు దొబ్బెస్తాయి .. అప్పుడు నా హెల్త్ సంకనాకి పోవటానికి కారణం నువ్వే అని తరువాత నువ్వే బాద పడతావ్
.....
ఇన్నాళ్ళు నువ్వు వంట ఇపరీతం గా చేస్తు నన్ను భరించావ్ అని అనుకుంటున్నావ్ కదా కాని పెళ్లి అయిన దేగ్గెర నుంచి నీ తంటాలు తెచ్చె వంట తింటూ నీ పనికిమాలిన మాటలు వింటూ నిన్ను హ్యాపి గా ఉంచటానికి రోజు రోజు కి నేను నాకిపోతున్ననే ఇలాగే ఉంటె కొన్నాళ్ళకి నాకు పిచ్చెక్కి ఎర్రగడ్డ లో జాయిన్ చేస్తారు ... అయినా భరిస్తాను కాని నాదొక రిక్వెస్ట్ నువ్వు పనికి మాలిన వంటలు చేసి ఎలా ఉన్నాయి అని మాత్రం అడగొద్దు ..😜😛😝

No comments:

Post a Comment