👉 స్వార్ధమైనది: ‘నేను’..
దీన్ని వదిలిపెట్టండి.
👉 సంతృప్తినిచ్చేది: ‘మనం’..
దీన్ని ఉపయోగించండి.
👉 విషపూరితమైనది: ‘అహంకారం’..
దీన్ని చంపేయండి.
👉 ఎక్కువగా వాడేది: ‘ప్రేమ’..
దీనికి విలువనివ్వండి.
👉 సంతోషపరిచేది: ‘నవ్వు’..
దీన్ని ఉంచుకోండి.
👉 వేగంగా పాకిపోయేది: ‘పుకారు’..
దీన్ని వదిలేయండి.
👉 కష్టపడి పనిచేస్తే దక్కేది: ‘విజయం’..
దీన్ని సాధించండి.
No comments:
Post a Comment