Search This Blog

Wednesday, January 11, 2017

వేల సం.ల క్రితమే భారతీయులు ప్రపంచానికి అందించిన మేథాసంపత్తి గురించి తెలుసుకుందాం..

వేల సం.ల క్రితమే భారతీయులు ప్రపంచానికి అందించిన మేథాసంపత్తి గురించి తెలుసుకుందాం..

భూమి యొక్క గురుత్వాకర్షణ గురించి చెప్పింది ఒక భారతీయుడు...  బ్రహ్మగుప్తుడు

భూభ్రమణం గురించి చెప్పినవాడు భారతీయీడు .. వరాహమిహిర

పరమాణునిర్మాణాన్ని వివరించింది ఒక భారతీయుడు... కణాదుడు

శస్త్రచికిత్స కనిపెట్టింది ఒక భారతీయుడు .. సుశ్రుతుడు

పోస్టుమార్టం కనిపెట్టింది ఒక భారతీయుడు.. సుశ్రుతుడు

అల్ట్రా సోనిక్ వైద్యాన్ని కనిపెట్టింది , క్యాన్సర్ ని నిర్వచించినది ఒక భారతీయుడు.. చరకుడు

గణితశాస్త్రాన్ని రచించింది ఒక భారతీయుడు ... బుధాయనుడు 800 BCE

వైద్యశాస్త్రాన్ని రచించింది ఒక భారతీయీడు .. ధన్వంతరి

ఖగోళశాస్త్రాన్ని రచించింది ఒక భారతీయుడు.. ఆర్యభట్ట

మానసికవైద్యం కనిపేట్టింది భారతీయీడు .. పతంజలి

విద్యాశాస్తాన్ని కనిపెట్టింది భారతీయుడు.. వేదవ్యాసుడు

సైకాలజీ కనిపెట్టింది భారతీయులు ...భీష్మ , విదుర ,
గౌతమ

జంతుశాస్త్రాన్ని కనిపెట్టింది భారతీయుడు .. కశ్యపుడు

భూగర్భశాస్తాన్ని కనిపెట్టింది భారతీయీడు .. భరధ్వాజ

యుద్ధవిద్యలు Marshal arts కనిపేట్టింది భారతీయుడు ..  అగస్త్యుడు

వ్యాయామవిద్యలు jimnastics కనిపెట్టింది భారతీయుడు.. పరశురాముడు

వ్యాకరణం కనిపెట్టింది భారతీయీడు.. పాణిని

భౌతిక రసాయన శాస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులు ... కాత్యాయన , నాగార్జున etc

గృహనిర్మాణశాస్త్రం ( వాస్తు ) రూపొందించినది భారతీయీడు....

సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం వంటి లలితకళలతో పాటూ 64 కళలను సృష్టించింది భారతీయీలు..  భరతముని

ఇంకా ఇంకా చాలా మంది భారతీయ ప్రతిభాసంపన్నులు నాగరికత తెలియని ప్రపంచానికి సమస్తం అందించారు.

No comments:

Post a Comment