Welcome to Fun on Telugu Blog. Here you will find various type of Whatsapp Jokes, Videos, SMS, Greetings, Quotes, Images, GIFS collected in Telugu and English. These are specially collected for You, So Enjoy it. I hope You will Love My Collection.
Search This Blog
Tuesday, December 27, 2016
ఈ 5 గురు మీకు తోడుంటే.. సక్సెస్ మీ వెంటే.
*చట్టానికీ* *న్యాయానికి**ధర్మానికీ తేడాలేంటి*
*ధర్మానికీ తేడాలేంటీ* అని..!
.
.
Monday, December 26, 2016
బయట భోజనం!
బయట భోజనం!
.
"డార్లింగు!! ఈ రోజు మనం బయట భోజనం చేద్దాము!!" అన్నాడు .Husband😎
.
"ఓహ్!! యూ ఆర్ చొ చ్వీట్ !!....(So Sweet)ఇదిగో రెండు నిమిషాల్లో తయారయి వచ్చేస్తాను!!" అంది "Wife.
.
"సరే!! నేను ఈ లోపుల బయట వరండాలో చాప వేస్తాను ...
.
అన్నం కూరలు ..కంచాలు , గిన్నెలు తీసుకుని వచ్చీయ్!!" అన్నాడు "husband.
😙😙😙
Sunday, December 25, 2016
Inspirational ..ఒక చోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది.
గన్ పేల్చారు.
.
పరుగు మొదలైంది.
ఎలాగైనా గెలవాలి అని అందరూ పరిగెడుతుంటే ఒకడు మాత్రం ప్రాణం పోయినా పరవాలేదు అని పరిగెడుతున్నాడు
( కారణం ఇది వాడికి చివరి అవకాశం )
గమ్యం చేరువలో ఉంది.
Saturday, December 24, 2016
రండి బాబు రండి
How to keep wife happy . . . .!
A husband only needs to be:
2. a companion
3. a lover
4. a brother
5. a father
6. a man
7. a chef
8. an electrician
9. a carpenter
10. a plumber
డ్రైవరేమో బ్రాహ్మి 😨😨😨
జనాల హాహాకారాలు, అరుపులూ, కేకలతో ఆ ట్రైన్ అంతా హోరెత్తిపోయింది.
"మోది మోది"🤑
😜😜😜
తండ్రి : ఎందుకు రా 2000 నొటులాగా ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటావ్!
ఇలానే ఉంటే 1000 నోటులా ఎందుకు పనికిరాకుండా పోతావ్..
వాడు చూడు చిన్నోడైనా 100 నోటులా ఎంచక్క రాజా లా బ్రతికేస్తున్నాడు..
కొడుకు : ఎందుకు నాన్నా మాటలతో "మోది మోది" చంపుతావ్..
😂😂😂
ఇద్దరు స్నేహితులు👬
🍃ఈ జన్మకే....🐾
ఈ జన్మకే....