Search This Blog

Sunday, December 25, 2016

Inspirational ..ఒక చోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది.

​​
Inspirational ..ఒక చోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. రన్నర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు,
గన్ పేల్చారు.
.
పరుగు మొదలైంది.
ఎలాగైనా గెలవాలి అని అందరూ పరిగెడుతుంటే ఒకడు మాత్రం ప్రాణం పోయినా పరవాలేదు అని పరిగెడుతున్నాడు
( కారణం ఇది వాడికి చివరి అవకాశం )
గమ్యం చేరువలో ఉంది.
ఊపిరి  బిగబట్టి మరీ అతడు అందరికన్నా వేగంగా పరిగెడుతున్నాడు..

అందరి కళ్ళు అతడి గెలుపు కోసమే చూస్తున్నాయి..
.
జనాలలో ఒకటే ఉత్కంఠ. . .  ఇంకో పది మీటర్లు దాటితే అతనే విజేత...
అంతే..
కాలు స్లిప్పయి అతడు కింద పడిపోయాడు . . .
(కింద షూ సోల్ తెగిపోయింది) ఓడిపోయాడు..
.
.
(ఒక క్షణం ఆగండి.. ఆ తరువాత అతడు ఏం చేసుంటాడో ఊహించుకోండి..)
.
.
ఇప్పుడు మీరు ఊహించుకున్నదంతా తప్పు..
తను ఓడిపోడానికి నాణ్యత లేని 'షూ'నే కారణం అని తెలుసుకొని తనకు ఎదురైన పరిస్థితి ఇంకెవరికి జరక్కుండా ఉండాలని. . .
••అతనే ఒక 'షూ' కంపెనీ స్దాపించాడు..••
.
ఇప్పుడు ఆ కంపెనీ ప్రపంచంలో గొప్ప 'షూ' కంపెనీల జాబితాలో చేరింది...
('షూ' కంపెనీ Nike)
.
ఓడిపోయిన ప్రతిసారి మనం గుర్తు పెట్టుకోవలసిన మాటలు..
.
-----'ఓటమి ఎప్పుడూ ఒంటరిగా రాదు...
.
అద్భుతమైన అవకాశాలను వెంటపెట్టుకుని మరీ వస్తుంది'...
నిరాశ, నిస్పృహలతో కూరుకుపోయి మనం వాటిని గుర్తించలేకపోతున్నాం...
అలాంటి సమయంలోనే మనం ఓడిపోతామనే
భయాన్ని . . . ,
అవకాశాన్ని కొల్పోయమనే దుఃఖాన్ని. .  ,
నిరాశను . . . ,
దూరంగా పెట్టాలి...
ఏదైనా మొదలు పెట్టేటప్పుడు చివరి మెట్టు చూస్తే భయమే కలుగుతుంది.
నీ ముందు మెట్టు మాత్రమే చూసుకుంటూ ఎక్కు .
ఏదో రోజు వెనక్కి తిరిగి చూస్తే ప్రతీ మెట్టు మీద రక్తపు మరకలు కనపడతాయి...
ఆ రక్తం నీది కాదు,
నీ కాళ్ళ కింద నలిగిపోయిన కష్టాలది..!!
​‍♀​​‍♀​​

No comments:

Post a Comment