ఒకసారి ఒక ట్రైన్ .. అర్ధరాత్రి వేళ..... పట్టాలొదిలి .... పొలాల్లోంచి పరుగెత్తటం మొదలెట్టింది....డ్రైవరేమో బ్రాహ్మి
ఏమి జరిగిందో అర్ధం కాక ........
జనాల హాహాకారాలు, అరుపులూ, కేకలతో ఆ ట్రైన్ అంతా హోరెత్తిపోయింది.
జనాల హాహాకారాలు, అరుపులూ, కేకలతో ఆ ట్రైన్ అంతా హోరెత్తిపోయింది.
కాస్సేపు అయ్యాక, ట్రైన్ మరలా పట్టాల మీదకొచ్చేసింది. కొంతమంది సర్దుకున్నారు. ఇంకొంత మంది ఇంకా గగ్గోలు పెడుతూనే వున్నారు
స్టేషన్ వచ్చాక, ట్రైన్ ఆగింది. అందరూ రొప్పుతూ ..... ఇంజన్ దగ్గర కి పరుగెత్తారు. అంతా డ్రైవర్ బ్రాహ్మి పైన విరుచుకు పడ్డారు.
.
కేబిన్లోనుంచి .... బ్రాహ్మి బయటకు వచ్చి.... ఏహె ఏంటి గోల అన్నాడు
ప్యాసింజర్ : నీకు తలకాయ ఉందా ఏంటి ఆ డ్రైవింగ్
బ్రాహ్మి : " ఒకడు పట్టాలు మీద అడ్డంగా నిల్చున్నాడు .....అందుకే.....".
ప్యాసెంజరు ( కోపంతో ) : " ఒక్కడి కోసం .... ఇంతమంది ప్రాణాలతో ఆడుకుంటావా ? తొక్కి పడేయ్యాల్సింది ... వెధవని ".
బ్రాహ్మి కసిగా: " నేనూ అలానే.... చేద్దామనుకున్నా ... కానీ ఆ నాకొడుకు .... సడెన్ గా పొలాల్లో కి పరుగెత్తాడు మరి "
No comments:
Post a Comment