Search This Blog

Monday, December 26, 2016

బయట భోజనం!

బయట భోజనం!
.
"డార్లింగు!! ఈ రోజు మనం బయట భోజనం చేద్దాము!!" అన్నాడు .Husband😎

.
"ఓహ్!! యూ ఆర్ చొ చ్వీట్ !!....(So Sweet)ఇదిగో రెండు నిమిషాల్లో తయారయి వచ్చేస్తాను!!" అంది "Wife.
.
"సరే!! నేను ఈ లోపుల బయట వరండాలో చాప వేస్తాను ...
.
అన్నం కూరలు ..కంచాలు , గిన్నెలు తీసుకుని వచ్చీయ్!!" అన్నాడు "husband.
😙😙😙

No comments:

Post a Comment